టీ20 వరల్డ్ కప్ ఫైనల్: విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్... న్యూజిలాండ్ 172/4
- దుబాయ్ లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
- మొదట బ్యాటింగ్ చేసిన కివీస్
- 48 బంతుల్లో 85 పరుగులు చేసిన విలియమ్సన్
- 10 ఫోర్లు, 3 సిక్సులు బాదిన కివీస్ సారథి
ఇక ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 28, గ్లెన్ ఫిలిప్స్ 18, జేమ్స్ నీషామ్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 3, జంపా 1 వికెట్ తీశారు. స్టార్క్ దారుణంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకున్నాడు.