'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' పోరాటంలో అప్పట్లో ఏం జరిగిందో చూడండి: పవన్ కల్యాణ్
- అమరవీరుల పేర్లు పోస్ట్ చేసిన పవన్
- గాయపడ్డ వారి పేర్లు కూడా
- అప్పట్లో ప్రభుత్వం చేసిన ప్రకటనలు గుర్తు చేసిన జనసేనాని
పోలీసుల కాల్పులు, మృతులు, గాయపడ్డ వారి వివరాలను వాటిల్లో వివరించారు. అలాగే, అప్పటి ప్రభుత్వం చేసిన ప్రకటనలను కూడా పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే ఆలోచనను విరమించుకోవాలని ప్రస్తుతం పలువురు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు.