పెళ్లి ఓ జబ్బు... విడాకులే దానికి మందు: రాంగోపాల్ వర్మ
- ట్విట్టర్ లో వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
- పెళ్లిళ్లు నరకంలో జరుగుతాయని వెల్లడి
- విడాకులు స్వర్గంలో జరుగుతాయని వివరణ
- విడాకులప్పుడే భారీగా వేడుకలు చేసుకోవాలని సూచన
పెళ్లిళ్లు నరకంలో జరుగుతాయని, విడాకులు స్వర్గంలో జరుగుతాయని తెలిపారు. అందుకే పెళ్లి కంటే విడాకులు తీసుకున్నప్పుడే ఎక్కువగా వేడుకలు చేసుకోవాలని సూచించారు. సంగీత్ వంటి కార్యక్రమాలు చేసుకోవాల్సింది విడాకులు సమయంలోనే అని, విడిపోయిన స్త్రీ, పురుషులు ఆ సమయంలో హాయిగా ఆడిపాడాలని సెలవిచ్చారు.