పవన్ శ్రమదానంపై స్పందించడం కూడా అనవసరం: సజ్జల
- పవన్ పై సజ్జల వ్యాఖ్యలు
- చవకబారు ప్రచారం కోరుకుంటున్నారని విమర్శలు
- పవన్ స్థాయికి తాము దిగజారలేమని కామెంట్
- బద్వేలులో జనసేన ఎవరితో కలిసినా నష్టంలేదన్న సజ్జల
అసలు, పవన్ కల్యాణ్ చేసే శ్రమదానంపై స్పందించడం కూడా అనవసరం అని, ఆయన స్థాయికి తాము దిగజారలేమని పేర్కొన్నారు. చవకబారు ప్రచారం కోసం పవన్ ఇలాంటి పోరాటాలు చేయడం మానుకోవాలని సజ్జల హితవు పలికారు.
అటు, బద్వేలు ఉప ఎన్నికపై స్పందిస్తూ... జనసేన పార్టీ ఎవరితో కలిసినా తమకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు.