ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాలపై పవన్ కల్యాణ్ స్పందన
- ఏప్రిల్ 8న పరిషత్ ఎన్నికలు
- నిన్న ఓట్ల లెక్కింపు
- పలు విజయాలు ఖాతాలో వేసుకున్న జనసేన
- తమ అభ్యర్థులకు అభినందనలు తెలిపిన పవన్
ఏపీలో పరిషత్ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో, ఏ నేపథ్యంలో జరిగాయి అనేందుకు తమ వద్ద పూర్తి సమాచారం ఉందని పవన్ పేర్కొన్నారు. అయితే, అదనపు సమాచారం కోసం చూస్తున్నామని, ఒకట్రెండు రోజుల్లో దీనిపై సంపూర్ణ విశ్లేషణ చేపట్టి మరోసారి ప్రజల ముందుకు వస్తానని తెలిపారు.