చరణ్ .. కియారాపై శంకర్ టెస్టు షూట్!

07-09-2021 Tue 10:52 | Entertainment
  • శంకర్ తో చరణ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్
  • నిర్మాతగా దిల్ రాజు  
  • రేపు ఘనంగా పూజా కార్యక్రమాలు
  • దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్
చరణ్ .. శంకర్ కాంబినేషన్లో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందనుంది. కొంతకాలంగా అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, రేపు పూజా కార్యక్రామాలను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున చరణ్ - కియారా అద్వానిపై శంకర్ టెస్ట్ షూట్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో చరణ్ - కియారా లుక్ ఎలా ఉండాలనే విషయంలో శంకర్ ఒక క్లారిటీకి వచ్చేశాడట. అందుకు సంబంధించిన లుక్ లో వాళ్లు ఎలా ఉండాలనే విషయంలో ఒక జడ్జిమెంట్ కి రానున్నాడని అంటున్నారు. ఈ ఇద్దరినీ కూడా మరింత కొత్తగా తెరపై చూపించనున్నాడని చెబుతున్నారు.

రేపు జరగనున్న పూజా కార్యక్రమాలకు చాలామంది సినీ ప్రముఖులు హాజరుకానున్నట్టుగా తెలుస్తోంది. దసరా నుంచి రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాపై, అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
CharanShankarKaira Adwani

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more