అసదుద్దీన్ ఒవైసీని ఆఫ్ఘనిస్థాన్‌కు పంపితే బాగుంటుంది: కేంద్ర సహాయ మంత్రి శోభ
- భారత్‌లో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఒవైసీ వ్యాఖ్యలు
- కేంద్ర సర్కారు మాత్రం ఆఫ్ఘన్‌లోని దాడులపై ఆందోళన ప్రకటిస్తోందని విమర్శ
- అసద్‌ను ఆఫ్ఘన్ కు పంపితే అక్కడి మహిళలను కాపాడతారని శోభ ఎద్దేవా
దీనిపై కేంద్ర సహాయ మంత్రి శోభ కరంద్లాజే స్పందించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'ఆఫ్ఘనిస్థాన్‌లో వారి మహిళలను, కమ్యూనిటీని రక్షించేందుకు అసదుద్దీన్ ఒవైసీని ఆ దేశానికి పంపితే బాగుంటుంది' అంటూ చురకలంటించారు.