లాడ్జిలో 17 ఏళ్ల బాలికతో పాటు 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- నెల్లూరు జిల్లాలో కలకలం
- ప్రేమ వ్యవహారమే కారణం?
- బాలిక పరిస్థితి విషమం
ప్రేమ వ్యవహారమే వారి ఆత్మహత్యాయత్నానికి కారణమని పోలీసులు అంటున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి పేరు రామయ్యగా పోలీసులు గుర్తించారు. అతనికి బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు జిల్లా వైద్యశాలకు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు.