బెయిల్ రద్దు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయండి: విజయసాయికి సీబీఐ కోర్టు ఆదేశాలు
- విజయసాయి బెయిల్ రద్దు కోరుతూ రఘురామ పిటిషన్
- షరతులు ఉల్లంఘిస్తున్నారన్న రఘురామ
- విజయసాయికి కోర్టు నోటీసులు
- ఈ నెల 10న తదుపరి విచారణ
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సీబీఐ న్యాయస్థానం తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. రఘురామ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 10న ఉంటుందని కోర్టు పేర్కొంది.