తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో మంటలు.. ఒకరి మృతి
- శివకాశి సమీపంలోని కర్మాగారంలో పేలుడు
- పలువురికి తీవ్రగాయాలు
- కుప్పకూలిపోయిన ఓ గది
పేలుడు ధాటికి బాణసంచా కర్మాగారంలోని ఓ గది కుప్పకూలింది. ఆ సమయంలో కర్మాగారంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో వచ్చిన మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.