యామీ గౌతమ్ కు మరోసారి ఈడీ నోటీసులు
- మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించిందని కేసు
- విచారణకు హాజరు కావాలన్న ఈడీ
- రెండోసారి నోటీసులిచ్చిన అధికారులు
కాగా, ఇటీవలే బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘ఉడీ’ దర్శకుడు ఆదిత్య ధర్ ను యామీ వివాహం చేసుకుంది. విక్కీ డోనర్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం.. ‘ఎ థర్స్ డే’ అనే థ్రిల్లర్ మూవీని చేస్తోంది. షూటింగ్ లో బిజీగా ఉంది. హృతిక్ హీరోగా రూపొందిన కాబిల్, వరుణ్ ధావన్ బద్లాపూర్ లలోనూ ఆమె మెరిసింది.