విషం తాగి ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య
- ఇటీవల సన్నిహితులు, బంధువులు మరణించారని మనస్తాపం
- ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
- మృతుల్లో దంపతులు ప్రతాప్, హేమలత
- కుమారుడు జయంత్, కుమార్తె రిషిత
మృతుల్లో దంపతులు ప్రతాప్, హేమలతతో పాటు వారి కుమారుడు జయంత్, కుమార్తె రిషిత ఉన్నారని పోలీసులు చెప్పారు. ప్రతాప్ టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నాడని వారు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.