పవన్, అకీరా, ఓ సంగీతం టీచర్... ఫొటో వైరల్
- సంగీతం నేర్చుకుంటున్న అకీరా నందన్
- కుమారుడి సంగీతం క్లాసుకు పవన్
- అకీరా సంగీతం నేర్చుకుంటున్న తీరు పరిశీలన
- సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఫొటో
కొడుకు సంగీత పాఠాలు ఎలా నేర్చుకుంటున్నాడన్న విషయాన్ని పవన్ స్వయంగా పరిశీలించారు. అకీరా మ్యూజిక్ క్లాస్ లో ఉండగా, పవన్ విచ్చేసినప్పుడు క్లిక్ మనిపించిన ఆ ఫొటోనే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.