రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
- ఈ మూడు కులాల వారు ఓసీలుగా ఉన్నా పేదరికాన్ని అనుభవిస్తున్నారన్న ప్రభుత్వం
- పిల్లల చదువు కోసం భూములు అమ్మేస్తున్నారని ఆవేదన
- వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పిల్లల చదువుల కోసం కూడా ఆయా వర్గాల్లో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ భూములను కొందరు అమ్మేస్తుంటే, మరికొందరు తనఖా పెడుతున్నారని పేర్కొంది. ఇలాంటి వారికి కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.