01 Sat 07:40 రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం ఈ మూడు కులాల వారు ఓసీలుగా ఉన్నా పేదరికాన్ని అనుభవిస్తున్నారన్న ప్రభుత్వం పిల్లల చదువు కోసం భూములు అమ్మేస్తున్నారని ఆవేదన వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
02 Sat 18:22 హైదరాబాద్‌లో విషాదం: ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన మహిళా టెక్కీ హైదరాబాద్‌లో ఆరు నెలల చిన్నారితో ఆరో అంతస్తు నుంచి దూకిన మహిళా టెక్కీ ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి, ప్రాణాలతో బయపడిన చిన్నారి సోలార్ ఫెన్సింగ్ కేబుల్స్‌పై పడటంతో పసికందుకు తప్పిన ప్రాణాపాయం
03 Sat 18:16 కాశీలో రేణు దేశాయ్.. కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర అప్‌డేట్! సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్న పాత్రలు చేస్తున్న రేణు దేశాయి ప్రస్తుతం యమునా కిశోర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్న రేణు కాశీలో జరుగుతున్న షూటింగ్
04 Sat 18:12 హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ జీడిమెట్ల ప్రాంతంలోని గాజులరామారంలో అద్దె ఇంటిపై దాడులు ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న బంగ్లాదేశీయులు జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలింపు
05 Sat 18:10 తీసి పక్కన పెట్టే కరివేపాకుతో ఇన్ని లాభాలా..? రుచి, సువాసనకే కాదు ఆరోగ్యానికి మేలు చేసే కరివేపాకు విటమిన్ ఏ, సీ, ఫైబర్ వంటి పోషకాల సమాహారం ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంపునకు దోహదం జీర్ణక్రియను మెరుగుపరచి, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
06 Sat 18:02 భారత్-పాక్ మ్యాచ్ అంటే అదే ఒత్తిడి.. వాచ్‌మన్ మాట గుర్తుచేసిన జెమీమా మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఆదివారం నాడు జరగనున్న దాయాదుల సమరం పాక్‌తో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుందన్న జెమీమా రోడ్రిగ్స్ ఎవరితో ఓడినా పాక్‌తో వద్దని వాచ్‌మన్ అన్నాడని వెల్లడి ట్రోఫీ గెలిచినట్టు ఊహించుకుంటూ మానసికంగా సిద్ధమవుతున్నామన్న టీమిండియా
07 Sat 17:48 టీమిండియా-ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే.. ఎట్టకేలకు ప్రారంభమైంది! ధర్మశాలలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఓవర్లు 25కి కుదింపు
08 Sat 17:38 వందే భారత్‌లో ప్రయాణం.. పాత రోజులు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన సోనూ సూద్ దేశంలోని రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందన్న సోనూ సూద్ ఆ రోజుల్లో రైళ్లలో పేపర్లు పరుచుకుని నిద్రించిన సందర్భాలను గుర్తు తెచ్చుకున్న వైనం దేశాభివృద్ధిలో రైల్వేలు కీలకపాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్య
09 Sat 17:34 కాంగ్రెస్‌లో విలీనంపై సుప్రియా సూలే క్లారిటీ విలీన వార్తలను ఖండించిన సూలే కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన లేదని స్పష్టీకరణ శరద్ పవార్‌కు సమాచారం లేదని చెప్పిన నేత ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ఆందోళన
10 Sat 17:24 కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.. కార్యకర్తలకు దిశానిర్దేశం సిరిసిల్లలో పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు తనపై కోపంతో స్థానిక నేతలను వేధించొద్దని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి ధాన్యం కొనుగోళ్లలో గన్నీ బ్యాగుల కొరతపై విమర్శలు