రఘురామకృష్ణరాజు ఓ సైకో... జగన్ ఓపికపట్టడంతో ఇన్నాళ్లు రెచ్చిపోయాడు: మంత్రి బాలినేని
- ఏపీ సీఐడీ అధికారుల అదుపులో రఘురామ
- ఈ సాయంత్రం హైదరాబాదులో అరెస్ట్
- జగన్ బొమ్మతో గెలిచాడన్న బాలినేని
- ఉన్మాదిలా మాట్లాడుతున్నాడని ఆగ్రహం
- చేసిన తప్పులకు శిక్ష తప్పదని వ్యాఖ్యలు
కానీ జగన్ ఎంతో సహనం పాటించడం వల్లే రఘురామ ఇన్నాళ్లు రెచ్చిపోయాడని వెల్లడించారు. నేరుగా తననే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినా జగన్ భరించాడని వివరించారు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అందులో భాగంగానే రఘురామ అరెస్ట్ అని బాలినేని స్పష్టం చేశారు. చేసిన తప్పులకు శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు.