01 Wed 15:24 కరోనా కట్టడికి ప్రభుత్వం ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలి: ఏపీ హైకోర్టు కరోనా అంశాలపై పిటిషన్లను విచారించిన హైకోర్టు పరీక్షల నివేదికలు త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశం పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని వెల్లడి నోడల్ అధికారులను నియమించాలని స్పష్టీకరణ
02 Sun 08:12 తాతతో బైక్‌పై వెళ్తుండగా ఐదేళ్ల బాలిక కిడ్నాప్.. అత్యాచారం ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ఘటన ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలోనే బాలికను రక్షించిన పోలీసులు నిందితుడు చందన్ కుమార్ షా అరెస్ట్ పోక్సో, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
03 Sun 07:58 ఈటీవీ విన్‌లో మనసును హత్తుకునే ‘ఇల్లు’.. స్ట్రీమింగ్ ప్రారంభం ఈటీవీ విన్ 'కథా సుధ' సిరీస్‌లో 'ఇల్లు' అనే కొత్త షార్ట్ ఫిల్మ్ విడుదల ప్రతి ఆదివారం ఒక లఘుచిత్రాన్ని అందిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రధాన పాత్రలో హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి ఏళ్లుగా ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చిన రచయిత కథ సినిమా ప్రేక్షకులకు ప్రశాంతతను ఇస్తుందన్న చిత్రయూనిట్
04 Sun 07:55 అమ్మ ఫోన్ చేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఆగాల్సిందే.. మనసులు గెలుచుకున్న నితీశ్‌కుమార్ రెడ్డి! ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్‌లో పాల్గొన్న నితీశ్‌కుమార్ రెడ్డి మీడియా సమావేశం మధ్యలో తల్లి నుంచి ఫోన్ కాల్ 'అమ్మా, 5 నిమిషాల్లో చేస్తా' అంటూ తెలుగులో వినయంగా సమాధానం ఈ ఘటన వీడియోను షేర్ చేసిన బీసీసీఐ.. సోషల్ మీడియాలో వైరల్ నితీశ్ సంస్కారం, వినయంపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం
05 Sun 07:41 అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. ‘హర్మూజ్’ పునఃప్రారంభానికి ట్రంప్ ముహూర్తం ఫిక్స్! అమెరికా-ఇరాన్ మధ్య నేడు చారిత్రక ఒప్పందం ఉండబోతోందన్న ట్రంప్ కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవనున్నట్టు వెల్లడి ఒప్పందం తేదీ ఇంకా ఖరారు కాలేదన్న ఇరాన్ విదేశాంగ శాఖ మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్, ఖతార్ దేశాలు 60 రోజుల కాల్పుల విరమణ, ఆంక్షల ఎత్తివేతకు అంగీకారం
06 Sun 07:36 జలధార పనులకు జూన్ డెడ్‌లైన్.. గొలుసుకట్టు చెరువులకు పెద్దపీట: సీఎం చంద్రబాబు గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం జూన్ నెలాఖరులోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలన్న సీఎం చంద్రబాబు నీటి సంరక్షణ పనుల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలని పిలుపు
07 Sun 07:24 ఆదివారం బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ధరలు ఇలా.. హైదరాబాద్‌లో స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,080 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,650 కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద నిలకడ
08 Sun 07:24 బెంగాల్ టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. మమతకు లీగల్ నోటీసు టీఎంసీలో తీవ్రమైన అసమ్మతి సెగలు మమతా బెనర్జీకి రెబల్ ఎంపీ కుమారుడి లీగల్ నోటీసు ఇద్దరు రెబల్ ఎంపీలను పార్టీ పదవుల నుంచి తొలగించిన అధిష్ఠానం పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మానస్ భూనియా ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమైన టీఎంసీ రెబల్ ఎంపీలు
09 Sun 07:09 వైసీపీ హయాంలో సచివాలయ నియామకాల్లో భారీ స్కామ్: టీడీపీ నేత విజయకుమార్ వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు అర్హులను కాదని వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారన్న టీడీపీ ఏపీపీఎస్సీ ఉద్యోగినికే ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు 90 శాతం పోస్టులు తమ వారికేనన్న విజయసాయి వ్యాఖ్యల ప్రస్తావన
10 Sun 07:06 శవాల ప్రైవేట్ భాగాలపై జోకులపై చర్యలు.. డాక్టర్ సెజల్ పవార్‌పై ఆసుపత్రి చర్యలు! స్టాండప్ కామెడీలో శవాలపై ప్రైవేట్ భాగాలపై మహిళా డాక్టర్ జోకులు డాక్టర్ సెజల్ పవార్‌ను 15 రోజుల సెలవుపై పంపిన కేఈఎం ఆసుపత్రి ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు.. క్యాంపస్‌లోకి ప్రవేశంపై నిషేధం డాక్టర్ సెజల్, కమెడియన్ ప్రణీత్‌తో పాటు ముగ్గురిపై సైబర్ పోలీసుల ఎఫ్ఐఆర్