అల్లుడికి సర్ ప్రైజ్ గా రూ. 70 లక్షల బహుమతి ఇచ్చిన నాగబాబు!
- గత డిసెంబర్ లో నీహారిక వివాహం
- ఉగాదికి కానుక ఇవ్వాలని భావించిన నాగబాబు
- కాస్త అలస్యమైనా రేంజ్ రోవర్ బహుమతి
ఇంతకీ ఈ బహుమతి ఏంటని అనుకుంటున్నారా? వైట్ కలర్ రేంజ్ రోవర్ కారు. దీని ఖరీదు రూ. 70 లక్షల వరకూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని, వీడియోను నాగబాబు తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ చిత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.