ఏప్రిల్ 10 వరకు తెలంగాణలో సామూహిక కార్యక్రమాలకు అనుమతి నిరాకరణ
- తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ
- రానున్నది పండుగల సీజన్
- మాస్కులు తప్పనిసరి చేస్తూ సర్కారు ఆదేశాలు
- ర్యాలీలు, యాత్రలపై నిషేధం
- పండుగ వేడుకలపైనా ఆంక్షలు
ర్యాలీలు, యాత్రలపైనా నిషేధం ప్రకటించింది. హోలీ, రంజాన్, ఉగాది, గుడ్ ఫ్రైడే, శ్రీరామనవమి వేడుకలపైనా ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే 188 సెక్షన్ కింద చర్యలు తప్పవని హెచ్చరించింది.