నారా భువనేశ్వరి, లోకేశ్ టార్గెట్ గా తప్పుడు ప్రచారం... డీజీపీకి తెలుగుదేశం ఫిర్యాదు!

24-03-2021 Wed 10:14 | Both States
  • సోషల్ మీడియా కథనాలపై చర్యలు తీసుకోవాలి
  • లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం
  • తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం
కనీస అర్హతలు లేకపోయినా నారా లోకేశ్ స్టాన్ ఫోర్డ్ వర్శిటీలో చేరి చదువుకున్నారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, తెలుగుదేశం పార్టీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో లోకేశ్ తో  పాటు ఆయన తల్లి నారా భువనేశ్వరి లక్ష్యంగా ఆరోపణలు వస్తున్నాయంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై తక్షణం చర్యలు తీసుకోకుంటే, రెండు, మూడు రోజుల్లో హైకోర్టును ఆశ్రయిస్తామని వారు స్పష్టం చేశారు.

స్టాన్ ఫోర్డ్ వర్శిటీలో సీటు కోసం లోకేశ్ కు ఎవరో డబ్బులు చెల్లించారని ప్రచారం జరుగుతోందని, అయితే, ఆ డబ్బును నారా భువనేశ్వరి బ్యాంకు ఖాతా నుంచే చెల్లించారనడానికి ఆధారాలు, రసీదులు తమ వద్ద ఉన్నాయని, వాటిని డీజీపీకి సమర్పించి స్పష్టం చేశారు. లోకేశ్ స్టాన్ ఫోర్డ్ లో ఉన్న సమయంలో కాలేజీకి రాసిన లెటర్ కాపీలు కూడా ఉన్నాయని, నిజాలన్నీ కళ్ల ముందుంటే, తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
TelugudesamNara BhuvaneswariNara LokeshDGPSocial Media

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more