తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
- కొత్తగా 216 కరోనా కేసులు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,933
- కోలుకున్న వారు 2,97,363 మంది
- మృతుల సంఖ్య 1,652
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,933కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,363 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,652గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,918 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 749 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.