ప్రెస్ నోట్: సరికొత్త నయనతార... స్టార్ మా లో!
మధ్యాహ్నం 12 గంటలకు సరిగమాలతో చేసే సరదా సరదా ప్రయాణం "స్టార్ట్ మ్యూజిక్ " షో తో సుమ చేస్తున్న హంగామా ఆదివారానికే ఓ ప్రత్యేకం. 1.30 గంటలకు "కామెడీ స్టార్స్" చేసే పంచులు కోలాహలం అద్భుతం. మధ్యాహ్నం అంతా మజా మజా గా సాగే వినోదం.. సో.. మొత్తం మీద 7 వ తేదీ స్టార్ మా ప్రేక్షకులు ఆస్వాదించేందుకు బోలెడంత వినోదం సిద్ధంగా వుంది.
"కామెడీ స్టార్స్" ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/K-VOev1jFzs
Press release by: Indian Clicks, LLC