ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువతి పొరపాటు... కుమారుడు, సోదరి మృతి!
- ఐస్ క్రీమ్ లో ఎలుకల మందు కలిపిన యువతి
- కాస్త మిగల్చడంతో దాన్ని తిన్న కుమారుడు, సోదరి
- వారిద్దరూ మృతి... కుట్ర కోణంపై పోలీసుల విచారణ
అయితే, మొత్తం ఐస్ క్రీమ్ ను ఆమె తినలేక, అక్కడే వదిలేసింది. ఆ మిగిలిన ఐస్ క్రీమ్ కనిపించే సరికి దానిలో విషం ఉందని తెలియని ఆమె కుమారుడు, 19 ఏళ్ల చెల్లెలు దాన్ని లాగించేశారు. విష ప్రభావంతో వారిద్దరూ కన్నుమూయగా, ఆ మహిళ మాత్రం ప్రాణాలు నిలుపుకుంది. ఈ కేసు ఆత్మహత్య కోణమా? లేక దీని వెనుక మరేదైనా కుట్ర దాగుందా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.