బీజేపీ ఛలో మంథని కార్యక్రమం ప్రారంభం!
- ఇటీవల న్యాయవాద దంపతుల హత్య
- బీజేపీ లీగల్ సెల్ ఛలో మంథని కార్యక్రమం
- బయలుదేరిన 150 మంది న్యాయవాదులు
ఈ కార్యక్రమాన్ని గోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా వామనరావు కుటుంబాన్ని పరామర్శించి, వారికి భరోసా కల్పిస్తారు. ఇందుకోసం మూడు బస్సుల్లో దాదాపు 150 మంది న్యాయవాదులు మంథనికి బయల్దేరారు.