క్షమించడం అన్నా, కూటమి అన్నా చెడ్డ చిరాకు: డీఎండీకే నేత ప్రేమలత

08-02-2021 Mon 09:48 | National
  • విజయకాంత్‌తో అభిప్రాయ భేదాలు లేవు
  • ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
  • కెప్టెన్ విజయ్‌కాంత్ ముఖ్యమంత్రి కావాలి
కార్యకర్తల అభిప్రాయాల విషయంలో తనకు,  పార్టీ చీఫ్ విజయకాంత్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చెంగల్పట్టు జిల్లాలో నిన్న నిర్వహించిన శాసన నియోజకవర్గాల బూత్ కమిటీ నిర్వాహకుల సమావేశానికి హాజరైన ప్రేమలత మాట్లాడుతూ.. కెప్టెన్ విజయకాంత్ ముఖ్యమంత్రి కావాలని, అందుకు కార్యకర్తలు శ్రమించాలని అన్నారు.

ఎవరి పిలుపు కోసమో పార్టీ శ్రేణులు ఎదురుచూడాల్సిన అవసరం లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? లేక, ఏదైనా పార్టీతో జట్టుకట్టాలా? అనే విషయాన్ని పార్టీ చీఫ్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అయితే,  తమిళంలో తనకు రెండు పదాలు నచ్చవని, అందులో ఒకటి క్షమాపణ కాగా, రెండోది కూటమి అంటూ.. పరోక్షంగా ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు.
Tamil NaduDMDK

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more