ఏ రోటికాడ ఆ పాట, ఏ ఎండకాగొడుగు పట్టడమంటే ఇదే!: విజయసాయిరెడ్డి ఎద్దేవా
- డీజీపీకి అప్పటి గవర్నర్ ఫోన్ చేస్తే సీఎంగా ఉన్న చంద్రబాబు చిందులేశాడు
- ఇప్పుడేమో ఉద్యోగులను గవర్నర్ నియంత్రించాలట
- మాట మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం
'ఏ రోటికాడ ఆ పాట- ఏ ఎండకాగొడుగు పట్టడమంటే ఇదే. డీజీపీకి అప్పటి గవర్నర్ ఫోన్ చేస్తేనే తాను సీఎంగా ఉన్నప్పుడు చిందులేశాడు. ఇప్పుడేమో ఉద్యోగులను గవర్నర్ నియంత్రించాలట? మాట మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం!' అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.