నుదుటి మధ్యలో కళ్లతో వింత గొర్రె జననం!

26-01-2021 Tue 19:13 | National
  • ఉత్తరప్రదేశ్ లోని మొరాహత్ గ్రామంలో ఘటన
  • రెండ్రోజుల కిందట రెండు పిల్లలకు జన్మనిచ్చిన గొర్రె
  • వాటిలో ఒక దానికి విచిత్రమైన రూపు
  • శివుడి అంశ అంటూ పూజలు చేస్తున్న ప్రజలు
  • జన్యుమార్పుల వల్లేనంటున్న వెటర్నరీ నిపుణులు
ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలోని మొరాహత్ గ్రామంలో ఓ గొర్రె పిల్ల విచిత్రమైన రీతిలో జన్మించింది. ఆ గొర్రె పిల్లకు రెండు కళ్లు నుదుటి మధ్యలో ఉండడంతో పరిసర గ్రామాల ప్రజలకు అదో వింతగా మారింది. దాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ గొర్రె పిల్లను చూడ్డానికి వస్తున్నారు. పైగా దాని మూతి కూడా అసాధారణంగా కనిపిస్తోంది. అసలది గొర్రె పిల్లలానే లేదు.

రెండ్రోజుల కిందట ఓ గొర్రె రెండు పిల్లలకు జన్మనివ్వగా, వాటిలో ఒకటి ఇలా దర్శనిమిచ్చింది. కాగా, ప్రజలు దీన్ని శివుడి అంశ అని నమ్ముతున్నారు. అంతేకాదు, ఆ వింత గొర్రె పిల్లకు పూజలు కూడా చేస్తున్నారు. దీనిపై ఆ ప్రాంత పశు వైద్యుడు పుష్కర్ రాఠీ స్పందిస్తూ, జన్యు మార్పుల కారణంగానే ఇలాంటి పిల్లలు పుడతాయని వెల్లడించారు.
SheepEyesForeheadBijnor DistrictUttar Pradesh

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more