-
అయోధ్య రామమందిరం నిర్మాణానికి రూ.30 లక్షల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్
- తిరుపతిలో జనసేన రాజకీయ కమిటీ సమావేశం
- పవన్ మీడియా సమావేశం
- భారీ విరాళం ఇస్తున్నట్టు వెల్లడి
- రాముడి ప్రాశస్త్యాన్ని వివరించిన వైనం
-
చైనాతో టెక్ వార్.. ఏఐ, చిప్స్‌లో పైచేయి కోసం అమెరికా కొత్త వ్యూహం
- ఏఐ, చిప్స్, బయోటెక్‌లో చైనాతో పోటీకి అమెరికా పదును
- ఇది టెక్నాలజీ రేస్ మాత్రమే కాదు.. నైతిక పోరాటమన్న చట్టసభ సభ్యులు
- చైనాకు అధునాతన చిప్స్ ఎగుమతులను నిలిపేయాలని డిమాండ్
- ప్రత్యర్థిపై ఆధారపడటం ప్రమాదకరమన్న అమెరికా కమిటీ చైర్మన్
- చైనాను కట్టడి చేసేందుకు బహుముఖ వ్యూహం అమలు
-
గల్ఫ్ బేస్‌లు మూసేయండి.. నష్టపరిహారం చెల్లించండి: అమెరికాకు ఇరాన్ షరతులు
- కాల్పుల విరమణ చర్చలకు ఇరాన్ కఠిన షరతులు
- గల్ఫ్ నుంచి అమెరికా సైనిక స్థావరాలన్నీ తొలగించాలని డిమాండ్
- తమపై జరిగిన దాడులకు యూఎస్, ఇజ్రాయెల్ నష్టపరిహారం చెల్లించాలన్న టెహ్రాన్
- అన్ని ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు హర్మూజ్ జలసంధిపై నియంత్రణ కోరిన ఇరాన్
- ఇరాన్ డిమాండ్లను 'అవాస్తవికం' అని కొట్టిపారేసిన అమెరికా అధికారులు
-
గోదావరి పుష్కరాలలోగా 'అఖండ గోదావరి' పూర్తి చేయాలి: అధికారులకు మంత్రి దుర్గేశ్ ఆదేశం
- రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి టూరిజం గ్రోత్ ఇంజిన్‌గా మారాలన్న మంత్రి దుర్గేశ్
- విశాఖలో రూ.100 కోట్లతో అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం
- పర్యాటక రంగంపై నేడు సీఎం సమీక్ష నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి భేటీ
-
అజిత్ పవార్ మృతిలో కుట్ర కోణం: బెంగళూరులో మేనల్లుడి జీరో ఎఫ్ఐఆర్
- అజిత్ పవార్ మృతిలో కుట్ర కోణంపై మేనల్లుడు రోహిత్ పవార్ ఫిర్యాదు
- మహారాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యంతో బెంగళూరులో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
- విమానం నిర్వహణ, పైలట్ రికార్డులపై ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు
- ఇది ప్రమాదం కాదు, డిప్యూటీ సీఎంను తొలగించేందుకు జరిగిన కుట్ర అని ఆరోపణ
- కేసును తదుపరి విచారణ కోసం పూణెకి బదిలీ చేసిన పోలీసులు
-
‘పెద్ది’ చిత్రీకరణలో గాయపడ్డ చరణ్.. తాజా హెల్త్ అప్‌డేట్ ఇదే!
- 'పెద్ది' సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్‌కు స్వల్ప గాయం
- కంటి సమీపంలో గాయం, ఆందోళన అవసరం లేదన్న యూనిట్
- రెండు రోజులు విశ్రాంతి తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్న చరణ్
- పుట్టినరోజున టీజర్ కోసం అభిమానుల ఎదురుచూపులు
- బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం
-
జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నటి, మోడల్ హర్షిల్ కాలియా దుర్మరణం
- కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా
- తలకి తీవ్ర గాయాలు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణం
- అతివేగం కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- 'క్రైమ్ నెక్స్ట్ డోర్' వెబ్ సిరీస్‌తో హర్షిల్‌కు గుర్తింపు
-
ఫేక్ కలెక్షన్లతో 100 కోట్లు రావు.. ‘ధురంధర్ 2’ చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు
- ‘ధురంధర్ 2’ విజయంపై దర్శకుడు కునాల్ కోహ్లీ ప్రశంసలు
- రోజుకు రూ. 100 కోట్లు.. రెండుసార్లు ఈ ఫీట్ సాధించిందన్న కునాల్
- ఫేక్ కలెక్షన్ల ట్రెండ్‌పై బాలీవుడ్ దర్శకుడి ఘాటు విమర్శలు
- హీరోలు మగాళ్లలా ఉండాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
- దేశీ కథలకే ప్రేక్షకులు పట్టం కడతారని స్పష్టీకరణ
-
పునరుత్పాదక ప్రాజెక్టులు వేగవంతం చేయండి: ఏపీ మంత్రి గొట్టిపాటి
- పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష
- పనులు వేగవంతం చేయాలని పెట్టుబడిదారులకు స్పష్టమైన ఆదేశాలు
- పెట్టుబడిదారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ
- ఏపీని ‘బ్యాటరీ స్టోరేజ్ క్యాపిటల్’గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి
-
ఇరాన్‌తో యుద్ధానికి తెరపడే సమయం.. 15 సూత్రాల శాంతి ప్రణాళికను పంపిన అమెరికా
- యుద్ధం ముగింపు కోసం ఇరాన్‌కు అమెరికా 15 సూత్రాల ప్రణాళిక
- అణు కేంద్రాలను మూసివేయాలని, క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్
- బదులుగా ఆంక్షల ఎత్తివేత, పౌర అణు విద్యుత్‌కు సహకారం అందిస్తామని హామీ
- ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి