అయెధ్య రామాలయ నిర్మాణానికి విరాళాన్ని అందించిన హీరో అక్షయ్ కుమార్
- ఎంత విరాళాన్ని ఇచ్చానన్న విషయాన్ని దాచిపెట్టిన అక్షయ్
- ప్రజలంతా విరాళాలివ్వాలని పిలుపు
- ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వినతి
దేశ ప్రజలంతా రామాలయ నిర్మాణానికి విరాళాలివ్వాలని ఆయన కోరాడు. అయోధ్య రాముడి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని తెలిపాడు. చివరకు ‘జై శ్రీరాం’ అని నినదించాడు. కాగా, దాదాపు 40 నెలల్లో రామ మందిర నిర్మాణం పూర్తవుతుంది. దేశంలోని ప్రతి హిందూ గడప తొక్కి విరాళాలు సేకరించాలని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది.