నాలుగు దశాబ్దాల తరువాత... అత్యంత కనిష్ఠానికి చైనా జీడీపీ వృద్ధి!
- ప్రభావం చూపించిన కరోనా మహమ్మారి
- 1970 తరువాత దారుణంగా పతనం
- పలు దేశాల్లో చైనాకు వ్యతిరేక పవనాలు
1970వ దశకం ప్రారంభంలో దేశంలో సంస్కరణలను అమలు చేసిన వేళ కనిష్ఠ వృద్ధి రేటును కళ్లజూసిన చైనా, ఆపై దూసుకుని వెళ్లింది. వృద్ధి రేటు పతనానికి కరోనా చూపిన ప్రభావమే కారణమని, స్వదేశంలోనూ, విదేశాల్లోనూ చైనాకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ హెచ్చరించింది.