గోమాతలతో పవన్ కల్యాణ్ కనుమ వేడుకలు... ఫొటోలు ఇవిగో!
- ఇవాళ కనుమ
- తన వ్యవసాయక్షేత్రానికి వెళ్లిన పవన్
- గోమాతలకు ఫలాలు, ఇతర ఆహారం సమర్పణ
- పశువులు, పక్షుల సంరక్షణ కోసం సిబ్బందికి సూచనలు
ఈ సందర్భంగా పవన్ తన వ్యవసాయ క్షేత్ర సిబ్బందికి పలు సూచనలు చేశారు. పశు సంపద కోసం తీసుకునే చర్యలతో పాటే, వ్యవసాయక్షేత్రంలో చేరే పక్షుల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు కూడా కల్పించాలని స్పష్టం చేశారు.