హైదరాబాద్ లో దారుణం.. భార్యను చంపి మూటగట్టి పడేసిన భర్త
- కేపీహెచ్ బీ పరిధిలోని ఎస్ఎస్ కాలనీలో ఘటన
- భార్య స్రవంతితో భర్త శేఖర్ గొడవే కారణం?
- మృతదేహం కుళ్లిపోవడంతో స్థానికులకు దుర్వాసన
- పోలీసులకు సమాచారం అందించడంతో వెలుగులోకి
ఆమె మృతదేహం కుళ్లిపోయి స్థానికులకు దుర్వాసన రావడంతో వారికి అనుమానం వచ్చి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మధ్య కలహాలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు.