ఇక 'ఇరవై ఇరవై' అంటే గత సంవత్సరం... అది తల్చుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది: మోహన్ బాబు
- శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు
- గత సంవత్సరంపై దిగ్భ్రాంతి
- ఇలాంటి సంవత్సరం మరెప్పుడూ రాకూడదని కోరిక
- అందరూ సన్మార్గంలో నడవాలని ఆకాంక్ష
ఇలాంటి సంవత్సరం ఈ కలియుగం ఉన్నంతవరకు ఇక ఎప్పటికీ రాకూడదని, అందరూ గతాన్ని మర్చిపోయి మంచిగా ముందుకు ప్రయాణించాలని కోరుకుంటున్నానని మోహన్ బాబు అన్నారు. మంచిగా బ్రతకాలని, మంచి చేయాలని, సన్మార్గంలో నడవాలని, అందరూ క్షేమంగా ఉండాలని మనసా, వాచా ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.