ఫాస్టాగ్ గడువును వచ్చే నెల 15 వరకు పొడిగించిన కేంద్రం
- గడువును మరో నెలన్నర రోజులు పెంచిన ప్రభుత్వం
- ఆ తర్వాతి నుంచి రెట్టింపు ఫీజు వసూలు
- ప్రస్తుతం 80 శాతం ఫాస్టాగ్ చెల్లింపులు
టోల్‌ప్లాజాల వద్ద ప్రస్తుతం ఫాస్టాగ్‌ను ఉపయోగించి 75-80 శాతం చెల్లింపులు జరుగుతున్నాయి. కాగా, వచ్చే నెల 15 తర్వాత టోల్‌ప్లాజాల వద్ద ఒక్క లైన్ మినహా మిగతా అన్నీ ఫాస్టాగ్‌లుగా మారనున్నాయి. గడువు తర్వాత కూడా ఫాస్టాగ్‌గా మారని వారి నుంచి రెట్టింపు ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.