ఉదయ్ పూర్ పయనమైన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!
- రేపు నిహారిక పెళ్లి
- రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వివాహం
- ఇప్పటికే ఉదయ్ పూర్ చేరుకున్న మెగా కుటుంబ సభ్యులు
- ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో బయల్దేరిన పవన్
- ఫొటోలు వైరల్
పవన్ లేని లోటు కనిపిస్తోందని అభిమానులు భావిస్తున్నంతలో మెగా ఫ్యాన్స్ అందరినీ సంతోషానికి గురిచేస్తూ పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ బయల్దేరారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.