అంతర్జాతీయ క్రికెట్లో 22 వేల పరుగులు పూర్తిచేసుకున్న కింగ్ కోహ్లీ
- ఆసీస్ తో రెండో వన్డేలో 89 పరుగులు చేసిన కోహ్లీ
- అన్ని ఫార్మాట్లలో కలిపి అరుదైన రికార్డు
- అత్యంత వేగంగా 22 వేల పరుగులు పూర్తి
కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (34,357 రన్స్), కుమార్ సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483), మహేల జయవర్ధనే (25,957), జాక్వెస్ కలిస్ (25,534), రాహుల్ ద్రావిడ్ (24,208), బ్రయాన్ లారా (22,358) ఉన్నారు.