ఇవే నా చివరి ఎన్నికలు: నితీశ్ కుమార్ సంచలన ప్రకటన
- సంచలన ప్రకటనతో ప్రచారాన్ని ముగించిన నితీశ్ కుమార్
- అంతా మంచిగానే ముగుస్తుందని వ్యాఖ్య
- ఎన్నికల గిమ్మిక్కు అని విమర్శిస్తున్న విపక్షాలు
ఈ వ్యాఖ్యలపై నితీశ్ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి వేసిన ఎత్తుగడ అని అంటున్నారు. ఇలాంటి గిమ్మిక్కులు నితీశ్ గతంలో చాలా చేశారని విమర్శిస్తున్నారు. దీనిపై జేడీయూ నేతలు మాట్లాడుతూ, విపక్ష నేతల ఆరోపణలను ఖండించారు.