హైదరాబాదులో రూ.1 కోటి స్వాధీనం... బీజేపీ నేత రఘునందన్ బావమరిది డబ్బు అంటున్న పోలీసులు!

01-11-2020 Sun 16:21 | Telangana
  • హైదరాబాదులో భారీగా నగదు పట్టివేత
  • ఇన్నోవా వాహనంలో కోటి రూపాయలు
  • డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • సెల్ ఫోన్ లో కీలక సమాచారం ఉందన్న సీపీ
దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.1 కోటి నగదు పట్టుకున్నారు. దీనిపై సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ, బేగంపేట ఫ్లై ఓవర్ సమీపంలో డబ్బు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ డబ్బుకు దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధం ఉందని భావిస్తున్నామని తెలిపారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ బావమరిది సురభి శ్రీనివాసరావుకు చెందిన డబ్బుగా గుర్తించామని చెప్పారు.

ఈ ఘటనలో ఓ ఇన్నోవా వాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. సెల్ ఫోన్ లో కీలక ఆధారాలు ఉన్నాయని, కారు డ్రైవర్ రవికుమార్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. బేగంపేటలో విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ మేనేజర్ ద్వారా ఈ డబ్బు వచ్చినట్టు తెలుసుకున్నామని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని వివరించారు.
CashOne CroreSeizeAnjani KumarRaghunandan Rao

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more