సెట్స్ మీదకు వెళ్లిన నిఖిల్ కొత్త చిత్రం '18 పేజెస్'
- నిఖిల్, అనుపమ జంటగా '18 పేజెస్'
- మార్చిలో పూజా కార్యక్రమాలు జరుపుకున్న చిత్రం
- నేటి నుంచి రెగ్యులర్ షూట్
వాస్తవానికి ఈ చిత్రం మార్చిలోనే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో చిత్రీకరణ ముందుకు కదల్లేదు. లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో రెగ్యులర్ షూటింగ్ కోసం ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది.