కొత్త హెయిర్ కట్, కొత్త ఉత్సాహం... త్వరలోనే క్యాన్సర్ ను జయిస్తానని సంజయ్ దత్ ధీమా
- క్యాన్సర్ తో పోరాడుతున్న సంజయ్ దత్
- ఇటీవలే విదేశాల్లో చికిత్స
- తాజాగా బ్యూటీ సెలూన్ లో దర్శనమిచ్చిన నటుడు
దీనిపై స్పందిస్తూ, మళ్లీ సెలూన్ కు రావడం ఆనందాన్నిస్తోందని అన్నారు. క్యాన్సర్ తన జీవితంలో ఓ బాధాకరమైన అంశమని, అయితే దాన్ని తాను జయిస్తానని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే క్యాన్సర్ నుంచి కోలుకుని బయటపడతానని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరిని ఆకట్టుకుంటోంది.