‘పెళ్లి సందడి’ మళ్లీ మొదలవ్వబోతుంది.. రాఘవేంద్రరావు కొత్త సినిమా టైటిల్ వీడియో విడుదల
- మూడేళ్ల తర్వాత మళ్లీ సినిమా
- తారాగణం త్వరలో ప్రకటన
- ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం
- పాటలు రాయనున్న చంద్రబోస్
కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో, ఎంఎం కీరవాణి సంగీతంతో ఈ సినిమా రానుందని ఆయన చెప్పారు. ఈ సినిమాకు గేయ రచయిత చంద్రబోస్ పాటలు రాయనున్నారని తెలిపారు. కాగా, శ్రీకాంత్ హీరోగా అప్పట్లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తక్కువ బడ్జెట్ తో వచ్చిన పెళ్లి సందడి సినిమా ఘన విజయం సాధించి, ఎన్నో చిన్న సినిమాలకు మార్గదర్శకంగా నిలిచిన విషయం తెలిసిందే.