సింగరేణి కార్మికులకు కనిపించిన అరుదైన మూషిక జింకపిల్ల.. అటవీశాఖ అధికారులకు అందజేత
- కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో లభ్యం
- అంతరించిపోతున్న జాతుల్లో ఇది కూడా ఒకటి
- కిన్నెరసాని అభయారణ్యానికి తరలింపు
వారు దానిని పాల్వంచ కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యానికి తరలించారు. అంతరించిపోతున్న జాతుల్లో మూషిక జింక కూడా ఒకటని, ఇది ఎక్కువగా దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే సంచరిస్తుందని అధికారులు తెలిపారు. అలాంటిది ఈ అటవీ ప్రాంతంలో ఇది కనిపించడం అరుదైన విషయమేనని అన్నారు.