గుండు గెటప్ ఏ చిత్రం కోసమో చెప్పిన చిరంజీవి
- గుండు ఫొటోను షేర్ చేసిన చిరంజీవి
- చర్చనీయాంశంగా మారిన గుండు గెటప్
- 'వేదాళం' రీమేక్ కోసం కొత్త గెటప్ ట్రై చేసినట్టు తెలిపిన చిరంజీవి
దీనిపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. 'వేదాళం' సినిమా కోసమే గుండు లుక్ ను ట్రై చేసినట్టు ఆయన తెలిపారు. అయితే, ఈ లుక్ ఇంకా ఫైనలైజ్ కాలేదని చెప్పారు. ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'ఆచార్య' సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు.