భార్యపై అనుమానంతో ఆమె కాళ్లు, చేతులను నరికేసిన చిత్తూరు యువకుడు
- ఆరు నెలల క్రితమే వివాహం
- అనుమానం పెంచుకుని గొడవలు
- పోలీసు స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయిన భర్త
కొన్ని నెలలు బాగానే ఉన్న వెంకటేశ్‌కు కొన్ని రోజులుగా భార్య మీద అనుమానం కలిగింది. ఆమె ఇతర వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని ఆరోపించేవాడు. ఈ విషయంపై దుర్గతో తరుచూ గొడవకు దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె నిద్రపోతున్న సమయంలో ఆమె కాళ్లు, చేతులు నరికేశాడు. ప్రస్తుతం ఆమె నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.