హింస చెలరేగిన బెంగళూరులోని ప్రాంతాల్లో ఆర్ఏఎఫ్ 'ఫ్లాగ్ మార్చ్'.. వీడియో ఇదిగో
- డీజే హళ్లీ, కేజీ హళ్లీ ప్రాంతాల్లో ఇటీవల హింస
- ఆయా ప్రాంతాల్లో పోలీసుల చర్యలు
- ఇప్పటివరకు 200 మందికి పైగా అరెస్టు
- ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్
ఈ ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా విధించిన 144 సెక్షన్ ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పర్సనల్ ఆఫ్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. ఎలాంటి శాంతి, భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులతో కలిసి పనిచేస్తోంది.