నాకు కరోనా సోకలేదు: స్పష్టతనిచ్చిన మాజీ క్రికెటర్ బ్రియా‌న్ ‌లారా

06-08-2020 Thu 11:40 | Sports
  • లారాకు కరోనా సోకిందని ప్రచారం  
  • క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా నెగెటివ్ వ‌చ్చింద‌న్న లారా
  • త‌న గురించి అస‌త్య ప్ర‌చారం జ‌రుగుతోం‌ద‌ని వ్యాఖ్య
  • ఇటువంటి వార్తలు సరికాదని ఆగ్రహం
కరోనా వ్యాప్తి సమయంలో సామాజిక మాధ్యమాల్లో ఎన్నో అసత్య వార్తలు ప్రచారం అవుతున్నాయి. ప్రముఖులకు కరోనా వచ్చిందంటూ కొందరు ప్రచారం చేస్తుండడంతో అటువంటి వార్తలను నమ్ముతున్న సెలబ్రిటీల అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా, వెస్టిండీస్ మాజీ క్రికెట‌ర్ బ్రియా‌న్ లారాకు కరోనా సోకిందని ప్రచారం జరుగుతోంది.

దీంతో ఈ వార్తలపై లారా స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. త‌నపై వ‌స్తున్న ఆ ప్రచారమంతా అసత్యమేనని ఆయన చెప్పారు. క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా నెగెటివ్ వ‌చ్చింద‌ని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో త‌న గురించి అస‌త్య ప్ర‌చారం జ‌రుగుతోం‌ద‌ని తెలిపారు.

ఇటువంటి ప్రతికూల ప్రచారాలను వ్యాప్తిచేయ‌డానికి కొవిడ్‌-19 సంక్షోభాన్ని వాడొద్దని ఆయన సూచించారు. తనకు క‌రోనా పాజిటివ్ అని తేలిందంటూ ప్ర‌చార‌మ‌వుతున్న అస‌త్య వార్త‌ల‌ను తాను చ‌దివాన‌ని ఆయన వివరించారు. ప్రజలకు నిజాలను తెలపాల్సిన అవ‌స‌రం ఉం‌ద‌ని ఆయన చెప్పారు.

కొవిడ్‌-19 కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోన్న స‌మాజంలో ఇటువంటి అస‌త్య వార్త‌లను ప్ర‌చారం చేసి ప్రజల్లో భ‌యాందోళ‌న‌ల‌ను వ్యాప్తి చేయ‌డం సరికాద‌ని తెలిపారు. ఇలాంటి అసత్య వార్తలతో త‌న‌ను ప్ర‌భావితం చేయలేర‌ని  ఆయన చెప్పారు. అయితే, త‌న శ్రేయోభిలాషులను మాత్రం ఈ అసత్య వార్తలు ఆందోళ‌న‌కు గురిచేశాయ‌ని అన్నారు.
CricketCorona VirusWest indies

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more