01 Wed 16:23 రాజధానిపై హైకోర్టు స్పందన హర్షణీయం: సీపీఐ, సీపీఎం సొంత రాజకీయాల కోసమే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారు సీఎం మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా?
02 Mon 11:49 దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది.. కానీ..: మంత్రి నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగానే ఉందని తెలిపిన నిర్మలా సీతారామన్ వృద్ధిని తేలిగ్గా తీసుకోవద్దని, నిరంతర సంస్కరణలు అవసరమని స్పష్టీకరణ ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిక కొన్ని రంగాలకు విధానపరమైన మద్దతు ఇంకా అవసరమని వెల్లడి అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలంటే బలమైన వ్యవస్థలు అవసరమని సూచన
03 Mon 11:45 బంగారం Vs ఈపీఎఫ్: 15 ఏళ్లలో ఏది ఎక్కువ సంపద సృష్టించింది? 15 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి బంగారంలో మొత్తం రూ.5.62 లక్షలు ఈపీఎఫ్‌లో మొత్తం రూ.3.40 లక్షలు రాబడుల పరంగా బంగారం ముందంజ స్థిరత్వంలో ఈపీఎఫ్‌కే ప్రాధాన్యం
04 Mon 11:28 అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి డాలర్‌పై 58 పైసలు బలపడిన భారత రూపాయి అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో సానుకూల ప్రభావం భారీగా పతనమైన ముడి చమురు ధరలు దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ కనిపించిన ఉత్సాహం
05 Mon 11:25 ఏడాదిలో రూ.10 లక్షల నుంచి రూ.80 లక్షలకు.. యువతి చెప్పిన జాబ్ సీక్రెట్ వైరల్ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కంపెనీ అవసరాలు ముందుగా అధ్యయనం చేయాలని సూచన ఏఐ సాయంతో ప్రాజెక్ట్ రూపొందించాలని సలహా ప్రాజెక్ట్‌ను హైరింగ్ మేనేజర్‌కు పంపాలన్న రీతూ లింక్డ్‌ఇన్‌లో ప్రాజెక్ట్‌ను ఉంచాలని సూచన
06 Mon 11:22 భారత్ చేతిలో చిత్తుగా ఓడటానికి కారణం అదే: పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం చిరకాల ప్రత్యర్థిని 64 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన భారత్ బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలే ఓటమికి కారణమన్న పాకిస్థాన్ కెప్టెన్
07 Mon 11:19 ఆర్చరీలో డబుల్ గోల్డ్: ధీరజ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు ఆర్చరీ వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ధీరజ్ బొమ్మదేవర విజయవాడ ఆర్చర్ ధీరజ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు మిక్స్‌డ్ టీమ్, వ్యక్తిగత రికర్వ్ విభాగాల్లో స్వర్ణ పతకాల కైవసం భారత ఆర్చరీకి ఐదేళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో స్వర్ణం ధీరజ్ విజయం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన ముఖ్యమంత్రి
08 Mon 11:14 దేశ ప్రగతికి అంకితభావంతో పనిచేస్తున్నారు.. కిషన్‌రెడ్డిపై మోదీ ప్రశంసలు కిషన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా మోదీ శుభాకాంక్షలు కష్టపడే నాయకుడని ప్రశంసలు బొగ్గు, గనుల రంగంలో సంస్కరణలు చేపట్టారని కితాబు అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులూ శుభాకాంక్షలు
09 Mon 10:32 పెట్టుబడులకు భారత్ స్వర్గధామం.. రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కావాలి: సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ ఏపీ అభివృద్ధిలో సింగపూర్‌ను కీలక భాగస్వామిని చేయాలన్న చంద్రబాబు ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచన ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్న సీఎం
10 Mon 10:26 మిర్చి ఎగుమతిదారుల్లో ఆందోళన... పురుగుమందుల కారణంగా దిగుమతులు నిలిపేసిన చైనా గుంటూరు మిర్చి కంటైనర్లను తిరస్కరించిన చైనా మిర్చిలో అధిక మోతాదులో పురుగుమందుల అవశేషాలు గుర్తింపు ముగ్గురు భారత ఎగుమతిదారులపై దిగుమతి నిషేధం విధింపు ఏపీ నుంచి మిర్చి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం