తెలంగాణలో ఇవాళ 1,885 మంది డిశ్చార్జి... కొత్తగా 1,198 కేసుల నమోదు
- 46 వేలు దాటిన పాజిటివ్ కేసులు
- తాజాగా మరో ఏడుగురి మృతి
- ఖాళీగా ఉన్న పడకల వివరాలు వెల్లడించిన ప్రభుత్వం
అయితే, ఎప్పుడూ కరోనా గణాంకాలు మాత్రమే వెల్లడించే ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా, రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయో ఆ వివరాలు కూడా వెల్లడించింది. మొత్తం 17,081 పడకల్లో 2,122 భర్తీ అయ్యాయని, ఇంకా 14,959 ఖాళీగా ఉన్నాయని వివరించింది. ప్రత్యేకించి గాంధీ ఆసుపత్రిలో మొత్తం బెడ్లు 1,890 కాగా, ఇంకా 1,171 బెడ్లు ఖాళీగా అందుబాటులోనే ఉన్నాయని బులెటిన్ లో వివరించారు.