రెడ్ లైట్ ఏరియా అమ్మాయిగా రకుల్!
- తెలుగులో దూకుడు తగ్గిన రకుల్
- 'భారతీయుడు' సీక్వెల్ లో హీరోయిన్
- ముంబై రెడ్ లైట్ ఏరియా వేశ్య బయోపిక్
ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన యువతిగా ఇందులో ఆమె కనిపిస్తుంది. ఆ ఏరియాకు చెందిన ఓ ప్రముఖ వేశ్య నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. ఆమధ్య తాను హిందీలో చేసిన 'మార్జవాన్'లో కూడా రకుల్ వేశ్య పాత్రనే పోషించి గ్లామర్ కురిపించింది. ఇప్పుడు మళ్లీ అదే తరహా పాత్ర చేయడానికి కారణం, ఈ బయోపిక్ కథ, పాత్రను మలచిన తీరు ఆమెకు బాగా నచ్చడమేనట!