ఇనుప డబ్బాలు, ప్లాస్టిక్ బాక్సులే డ్రమ్స్... ఇనుప రాడ్లే డ్రమ్ స్టిక్స్... దేవిశ్రీ నుంచి ఓ మ్యూజికల్ వీడియో

21-06-2020 Sun 22:08 | Both States
  • సంగీత పరికరాల్లేకుండానే దేవిశ్రీ గ్రూప్ మ్యూజిక్
  • తండ్రి, గురువుకు ఫాదర్స్ డే/మ్యూజిక్ డే నివాళిగా వీడియో 
  • ఒరిజనల్ ఇన్ స్ట్రుమెంట్స్ కు తీసిపోని రీతిలో దరువు
టాలీవుడ్, కోలీవుడ్ లో తనదైన బాణీలో స్వరాలు అందిస్తూ ట్రెండ్ కు తగ్గట్టుగా దూసుకెళుతున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఫాదర్స్ డే/మ్యూజిక్ డే సందర్భంగా ఓ మ్యూజికల్ వీడియో పంచుకున్నారు. ఈ వీడియోలో సంగీత వాయిద్య పరికరాలేవీ లేకుండానే దేవిశ్రీ గ్రూప్ అద్భుతమైన సంగీతాన్ని సృష్టించడం చూడొచ్చు.

కేవలం ఇనుప డబ్బాలు, ప్లాస్టిక్ బాక్సులను ఉపయోగించి ఉర్రూతలూగించేలా దరువేశారు. ఒరిజినల్ ఇన్ స్ట్రుమెంట్స్ కు తీసిపోని రీతిలో ఎంతో హుషారుగా మోత మోగించారు. ఈ వీడియో గతంలో అమెరికాలో కచేరీ సందర్భంగా రికార్డు చేసినట్టు తెలుస్తోంది.

తాజాగా ఫాదర్స్ డేని పురస్కరించుకుని దేవిశ్రీ ప్రసాద్ తన తండ్రి సత్యమూర్తికి, మ్యూజిక్ డే సందర్భంగా తన సంగీత గురువు మాండొలిన్ శ్రీనివాస్ కు నివాళిగా ఈ వీడియోను రిలీజ్ చేశారు.
Devi Sri PrasadMusical VideoFathers DaySathyamurthyMandolin SrinivasTollywood

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more